లోన్ యాప్ రుణాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

by సూర్య | Sat, Aug 06, 2022, 01:28 PM

నంద్యాల: ఇన్స్టంట్ రుణాలు , లోన్ యాప్ రుణాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండలని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి శుక్రవారం కోరారు. సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇన్స్టెంట్ రుణాలు, లోని యాప్ రుణాల పై ప్రజలందరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. గూగుల్ ప్లే స్టోర్ లో వందలాదిగా లోన్ యాప్ రుణాలు దర్శనమిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలన్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM