వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:19 PM

పొన్నూరు పట్టణంలోని వీవర్స్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు భార్య గన్నమ్మ ఈ నెల 4న తన ఇద్దరు పిల్లలను తీసుకొని వైద్యశాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుండి వెళ్ళింది. భార్య పిల్లలు తిరిగి రాకపోవడంతో భర్త శ్రీనివాసరావు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో, తమ బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM