మంకీపాక్స్ అనుమానిత రోగి పరార్

by సూర్య | Sat, Aug 06, 2022, 01:20 PM

విశాఖలో మంకీపాక్స్ అనుమానిత రోగి పరారయ్యాడు. గీతం యూనివర్సిటీలో 22 ఏళ్ల మెడికలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు కనపడ్డాయి. ఇటీవలే అతడు హైదరాబాద్ వెళ్లొచ్చాడు. బాధితుడికి గీతం ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. అతడిని పరిశీలించేందుకు శుక్రవారం ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి నలుగురు వైద్యులు వెళ్లగా, అప్పటికే అతడు అదృశ్యమయ్యాడు. దీంతో అతడి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

Latest News

 
అభిమానిని పరామర్శించి అభిమానం చాటుకొన్న మెగాస్టార్ Mon, Aug 15, 2022, 11:10 PM
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న...మాటలు మాత్రం పంచుకోలేదు Mon, Aug 15, 2022, 11:09 PM
సత్ ప్రవర్తనతో..జైళ్ల నుంచి విడుదలయ్యారు Mon, Aug 15, 2022, 11:08 PM
పరిగెత్తే పిల్లవాడ్ని కూడా చేయి పట్టి నడిపించడం ఎందుకు: పవన్ కళ్యాణ్ Mon, Aug 15, 2022, 10:54 PM
గుంటూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు విద్యార్థులు మృతి Mon, Aug 15, 2022, 10:18 PM