రేషన్‌ కార్డులకు వెబ్‌ రిజిస్ట్రేషన్‌

by సూర్య | Sat, Aug 06, 2022, 12:52 PM

ఇల్లులేనివారు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కేంద్రం 'వన్ నేషన్ వన్ రేషన్' పేరుతో కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీని తీసుకొచ్చింది. పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శుక్రవారం దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అమలుచేయనున్నారు. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్‌ కార్డులు అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

Latest News

 
ఏపీలో వారి జీతాలు పెంపు Thu, Dec 08, 2022, 11:00 AM
నేడు సీఎం జగన్ కీలక సమావేశం Thu, Dec 08, 2022, 10:56 AM
గుంటూరు , బాపట్ల జిల్లాల్లో చంద్రబాబు పర్యటన Thu, Dec 08, 2022, 10:52 AM
ఏపీలో నేటి వాతావరణ సమాచారం Thu, Dec 08, 2022, 10:49 AM
గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్ Thu, Dec 08, 2022, 10:46 AM