దళితుల హత్య కేసులో 27 మందికి జీవితఖైదు

by సూర్య | Sat, Aug 06, 2022, 12:56 PM

దళితులను హత్య చేసిన కేసులో 27 మందికి జీవిత ఖైదు పడింది. 2018లో తమిళనాడులోని శివగంగై జిల్లా కాచనంతం గ్రామంలో ముగ్గురు దళితులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.ముత్తుకుమారన్ శుక్రవారం తుది తీర్పును వెలువరించారు. ఆలయ ఉత్సవాల్లో మొక్కులు చెల్లించుకునే విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో దళితులను ఆధిపత్య వర్గానికి చెందిన వారు నరికి చంపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM