ఇకపై యాడ్స్‌లో మహిళలు నటించటం నిషేధం

by సూర్య | Sat, Aug 06, 2022, 12:50 PM

ఇరాన్‌లో ఇక నుంచి ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఆ దేశ సాంస్కృతిక శాఖ నిషేధం విధించింది. మహిళలు ఐస్‌క్రీం తింటున్నట్టుగా ఇటీవల విడుదలైన రెండు ప్రకటనలు ఇరాన్‌లో తీవ్ర దుమారం రేపాయి. అందులో హిజాబ్‌ను నిర్లక్ష్యం చేశారని, మహిళలను అభ్యంతరకర రీతిలో చూపెట్టారని అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలకు సాంస్కృతిక శాఖ లేఖ రాసింది. దీంతో ఇకపై ఎలాంటి ప్రకటనల్లో నటించడానికి మహిళలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

Latest News

 
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM
మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మామ్' పనితీరు నిలిచిపోయిందా...కారణాలను అన్వేషిస్తున్న ఇస్రో Sun, Oct 02, 2022, 08:25 PM
గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం Sun, Oct 02, 2022, 06:49 PM
చిన్నారిని చూసి చలించిన సీఎం.. వైద్యానికి రూ.1కోటి మంజూరు Sun, Oct 02, 2022, 06:48 PM
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ Sun, Oct 02, 2022, 06:47 PM