కామన్‌వెల్త్‌లో అదరగొట్టిన భారత రెజ్లర్లు

by సూర్య | Sat, Aug 06, 2022, 12:41 PM

బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో శుక్రవారం భారత రెజ్లర్లు మెరిశారు. ఒకే రోజు 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు ఒడిసి పట్టారు. భజరంగ్ పునియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్‌ స్వర్ణ పతకాలు, అన్షుమాలిక్ రజతం, దివ్యకక్రాన్, మోహిత్ గ్రేవాల్ కాంస్యం సాధించారు. దీంతో మొత్తం భారత్ ఖాతాలో 9 స్వర్ణాలు చేరాయి. అయితే ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌లో భారత మహిళల హాకీ జట్టు పరాజయం నిరాశ కలిగించింది.

Latest News

 
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM
మార్స్ ఆర్బిటర్ మిషన్ 'మామ్' పనితీరు నిలిచిపోయిందా...కారణాలను అన్వేషిస్తున్న ఇస్రో Sun, Oct 02, 2022, 08:25 PM
గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం Sun, Oct 02, 2022, 06:49 PM
చిన్నారిని చూసి చలించిన సీఎం.. వైద్యానికి రూ.1కోటి మంజూరు Sun, Oct 02, 2022, 06:48 PM
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ Sun, Oct 02, 2022, 06:47 PM