నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

by సూర్య | Sat, Aug 06, 2022, 12:45 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో పాల్గొంటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ప్రధానితో పాటుగా అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ అప్పాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది.

Latest News

 
గోదావరి, కృష్ణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు Wed, Aug 10, 2022, 09:58 PM
టీడీపీకి షాక్...మంగళగిరికి చెందిన బీసీ నేత రాజీనామా Wed, Aug 10, 2022, 09:54 PM
శ్రీలంక టూరిజం శాఖ ప్రచారకర్తగా.. జయసూర్య నియమకం Wed, Aug 10, 2022, 09:52 PM
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ Wed, Aug 10, 2022, 09:49 PM
ముక్కాంవద్ద హ‍ుదూద్ తరహా అలలు...వణికిన జనం Wed, Aug 10, 2022, 09:44 PM