తైవాన్‌ ను ఒంటరి చేస్తే చూస్తూ ఊరుకోం: పెలోసీ

by సూర్య | Fri, Aug 05, 2022, 04:37 PM

ఇటీవల చైనా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా తైవాన్ పర్యటనను అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తైవాన్‌ ను ఏకాకి చేస్తానంటే తాము చూస్తూ ఊరుకోబోమని పెలోసీ హెచ్చరించారు. అమెరికా అధికారులను తైవాన్‌కు వెళ్లకుండా అడ్డుకోవడం చైనా తరం కాదని ఆమె స్పష్టంచేశారు. ప్రస్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్న పెలోసీ మీడియాతో మాట్లాడారు.

Latest News

 
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM