వ్యవసాయంపై సీఎం జగన్ సమీక్ష

by సూర్య | Fri, Aug 05, 2022, 04:36 PM

ఏపీ సీఎం జగన్ శుక్రవారం వ్యవసాయంపై సమీక్ష జరిపారు. విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై ప్రతి ఆర్బీకే నుంచి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా సమాచారం తెప్పించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తిస్థాయిలో ఇ-క్రాపింగ్‌ చేయాలన్నారు. ఐటీఐ లేదా పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై శిక్షణ ఇప్పించాలన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM