దేశంలో పేటీఎం సేవలకు అంతరాయం

by సూర్య | Fri, Aug 05, 2022, 04:30 PM

ప్రముఖ డిజిటల్ పేమెంట్‌ యాప్ పేటీఎం సేవలకు శుక్రవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. పేమెంట్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు అకౌంట్‌ లాగౌట్‌ అవ్వడంతో పాటు తిరిగి లాగిన్‌ చేయడంలో కూడా యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయగా, పేటీఎం స్పందించి సమస్యను పరిష్కరించింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పేటీఎం సేవలు నిలిచినట్లు పేటీఎం తెలిపింది.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM