ఘర్షణ పెంచం.. అలా అని భయపడం: తైవాన్

by సూర్య | Fri, Aug 05, 2022, 03:53 PM

ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ, చైనా తైవాన్ చుట్టుపక్కల విన్యాసాలు చేపట్టింది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ చైనాకు తాజాగా హెచ్చరిక చేశారు. తాము వివాదాన్ని పెంచబోమని చెప్తూనే, తమ హక్కులను తాము కాపాడుకోగలమని ఇంగ్ వెన్ ప్రకటించారు. నిగ్రహం పాటించాలని చైనా కు సూచించారు. తైవాన్ ఘర్షణను పెంచదు. కానీ, మా భద్రతను కాపాడుకుంటామన్నారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM