ఉక్రెయిన్ అమ్మాయిని పెళ్లాడిన రష్యా యువకుడు

by సూర్య | Fri, Aug 05, 2022, 03:51 PM

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఓ వైపు యుద్ధం జరుగుతోంది. అయితే ఆ రెండు దేశాలకు చెందిన ప్రేమ జంటను యుద్ధం విడదీయలేకపోయింది. రష్యాకు చెందిన సెర్గీ నోవికోవ్, ఉక్రెయిన్ యువతి ఎలోనా బ్రమోకాను ఆగస్టు 2న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో హిందూ సంప్రదాయ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. స్థానికులు భారీగా హాజరై, కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో వీరి పెళ్లి వేడుక వీడియో వైరల్ అయింది.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM