లారీ కిందకి దూసుకెళ్లిన బైక్

by సూర్య | Thu, Jun 23, 2022, 06:42 PM

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్ పై ప్రత్తిపాడు నుంచి రావిపాటి వారి పొలానికి వెళ్తుండగా. అదుపుతప్పి పక్కనుంచి వెళ్తున్న లారీ చక్రాల కిందకి దూసుకెళ్లారు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108లో గుంటూరు ఆస్పత్రికి తరలించారు. వారు నేలపాటి విమల్ కుమార్ (35), నేల పార్టీ వేలంగిణి రాజు (30) స్వగ్రామం రావిపాటి వారి పాలెం అని తెలిపారు.

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM