రైల్వే ట్రాక్ పై యువకుడి మృతదేహం

by సూర్య | Thu, Jun 23, 2022, 06:40 PM

ఫిరంగిపురం రైల్వే ట్రాక్ పై యువకుడి మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. మృతదేహంపై పలు చోట్ల గాయాలు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Latest News

 
జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ Tue, Jul 05, 2022, 11:14 AM
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద Tue, Jul 05, 2022, 11:02 AM
తిరుమల సమాచారం Tue, Jul 05, 2022, 10:42 AM
ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కుల నీటి విడుదల Tue, Jul 05, 2022, 10:39 AM
బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వెంకటేశ్వర్లు Tue, Jul 05, 2022, 10:35 AM