ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

by సూర్య | Thu, Jun 23, 2022, 07:49 AM

ఏపీలో ఇక నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్‌లైన్‌ లో సినిమా టికెట్‌ లభ్యం కానుంది. సినిమా టికెట్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రేక్షకులకు ఇకపై తక్కువ ధరకే ఆ​న్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు లభించనున్నాయి. ఏపీఎఫ్‌డీసీ పోర్టల్‌ యువర్‌ స్క్రీన్స్‌ ద్వారా బ్లాక్‌ టికెటింగ్‌ విధానానికి స్వస్థి పలకనున్నారు. యువర్‌ స్క్రీన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంటే అదనపు ఛార్జీలుండవు.

Latest News

 
సచివాలయ వ్యవస్థని పొగిడిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ డైరెక్టర్‌ Tue, Jul 05, 2022, 11:34 AM
నూతన విధానంలోనే స్కూళ్లు ప్రారంభం Tue, Jul 05, 2022, 11:28 AM
జగనన్న విద్యాకానుక ఈ రోజే మొదలు Tue, Jul 05, 2022, 11:23 AM
జగన్ పతనం ఖాయం. Tue, Jul 05, 2022, 11:20 AM
జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ Tue, Jul 05, 2022, 11:14 AM