అక్కడ కరోనా కొత్త వేవ్

by సూర్య | Thu, Jun 23, 2022, 07:47 AM

ఫ్రాన్స్‌ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్‌ ఫిషర్‌ తాము కరోనా కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కానీ కొత్త వేవ్‌ తీవ్రత ఎంత వరకు ఉంటుందనేది మాత్రం చెప్పలేమన్నారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌ ధరించాలని అన్నారు. అక్కడ ఒక్కరోజే 50 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

Latest News

 
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి Wed, Apr 24, 2024, 01:35 PM