ఈడీకి లేఖ రాసిన సోనియా గాంధీ

by సూర్య | Wed, Jun 22, 2022, 09:55 PM

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని  ఈడీ విచారిస్తుంది. అయితే తాజాగా సోనియా గాంధీ ఈడీకి లేఖ రాశారు. అనారోగ్యం కారణంగా రేపు  తాను విచారణకు హాజరు కాలేనని చెప్పారు. విచారణను రెండు రోజులు వాయిదా వేయాలి అని ఆమె కోరారు.

Latest News

 
ప్రధాని నరేంద్ర మోడీతో విజయసాయిరెడ్డి భేటీ Mon, Aug 08, 2022, 07:30 PM
మిల్లర్ల పాత్ర లేకుండా చూడండి: ఏపీ సీఎం వై.ఎస్.జగన్ Mon, Aug 08, 2022, 07:28 PM
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు...ఇది పవన్ కళ్యాణ్ గ్రహించాలి Mon, Aug 08, 2022, 07:25 PM
ఏపీకి చెందిన ఆ రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం Mon, Aug 08, 2022, 07:24 PM
పవన్ కల్యాణ్ కు ఏపీ మంత్రి సవాల్ Mon, Aug 08, 2022, 05:25 PM