ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధం : సీఎం ఉద్ధవ్ ఠాక్రే

by సూర్య | Wed, Jun 22, 2022, 09:48 PM

తనను సీఎంగా కొనసాగించకూడదని ఎవరైనా ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. సొంత ఎమ్మెల్యేలే  తనను వ్యతిరేకించడం బాధాకరమన్నారు. తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని, ప్రభుత్వం పడిపోతే ఎన్నికలకు వెళ్లి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. శివసేన అధినేత పదవి నుంచి వైదొలగేందుకు తాను సిద్ధమేనన్నారు.

Latest News

 
ఇటలీ పోలీసుల చొరవ.. 33 మంది భారతీయులకు బానిసత్వం నుంచి విముక్తి Sat, Jul 13, 2024, 10:48 PM
ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో రాబోయే ఐదు రోజుల్లో వర్షాలు Sat, Jul 13, 2024, 10:14 PM
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రైళ్లకు అదనపు బోగీలు Sat, Jul 13, 2024, 10:10 PM
పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. రైతు వెళ్లి చూస్తే, అమ్మబాబోయ్ Sat, Jul 13, 2024, 10:06 PM
అనంత్ అంబానీ పెళ్లిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ Sat, Jul 13, 2024, 10:00 PM