అమ్మఒడి పథకంలో..... లక్ష మందికిపైగా అనర్హులుగా తేల్చిన ప్రభుత్వం

by సూర్య | Wed, Jun 22, 2022, 09:06 PM

ఆంధ్రప్రదేశ్ లో జూన్ 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేలు జమ చేస్తారు. ఈ పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,500 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది లక్ష మందికి పైగా లబ్ధిదారులను ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. పాఠశాలకు  రాని 51 వేల మందికి, వేర్వేరు కారణాలతో మరో 50వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.

Latest News

 
ధాన్యం బకాయిల చెల్లింపుకి మంత్రివర్గ ఆమోదం Thu, Jul 10, 2025, 10:04 AM
బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదు Thu, Jul 10, 2025, 10:02 AM
కావాలనే జగన్ ఎక్కడికి వెళ్ళితే, అక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారు Thu, Jul 10, 2025, 09:26 AM
జగన్ కోసం తరలివచ్చే ప్రజా ఉప్పెనని మీరు ఆపలేరు Thu, Jul 10, 2025, 09:25 AM
ఆంధ్రాలో రైతులు పడే కష్టం ఏ రాష్ట్రంలో పడటంలేదు Thu, Jul 10, 2025, 09:23 AM