సీఎం జ‌గ‌న్ పారిస్‌కి వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చిన సీబీఐ కోర్టు

by సూర్య | Wed, Jun 22, 2022, 10:09 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పారిస్‌లో చ‌దదువుతున్న త‌న కూతురు స్నాత‌కోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఇవ్వాలి అని సీఎం జ‌గ‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ప‌ట్ల కోర్టు స్పందించింది. ఈ మేర‌కు  సీఎం జ‌గ‌న్ పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. సీఎం జగన్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అనే ఆరోప‌ణ‌ల‌పై న‌మోదైన కేసులు సీబీఐ కోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉంది అందుకు విదేశాల‌కు వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి జ‌గ‌న్‌కు త‌ప్ప‌నిస‌రిగా మారింది.

Latest News

 
మురికి కాలువలో వైసీపీ ఎమ్మెల్యే నిర‌స‌న Tue, Jul 05, 2022, 01:05 PM
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM