జగన్నా కాలనీలలో ఇండ్ల నిర్మాణం

by సూర్య | Wed, Jun 22, 2022, 12:39 PM

సెంటు, సెంటున్నర్రలో ఇల్లా అంటూ పెదవి విరిచిన వారి కళ్లు కుట్టేలా సరికొత్త సొగసులద్దుకుని హొయలొలుకుతున్నాయి. కాంతిరేఖలై మిలమిలా మెరుస్తున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జగనన్న కాలనీలో అత్యాధునిక డిజైన్లలో అందంగా నిర్మితమైన ఈ పేదల గృహాలను చూసి అందరూ మంత్రముగ్ధులవుతున్నారు. ఔరా అంటూ అబ్బురపడుతున్నారు. జయహో జగన్‌ అంటూ కీర్తిస్తున్నారు. కొన్ని చోట్ల ఇంటి స్థలాల పత్రాలు ఇవ్వడం జరగగా , మరి కొన్ని చోట్ల ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టారు. ఐతే మరి కొన్ని చోట్ల అసలు ఇంతవరకు స్థలాలు కూడా కేటాయించని పరిస్థితి కూడా ఉంది. మరి రానున్న రోజులలో ప్రజల ప్రేమకి, ఆగ్రహానికి గురయ్యే నాయకులూ ఎవరో వేచి చూడాల్సిందే. 

Latest News

 
విక్టోరియాలో గర్భిణులకు వైద్య సేవలపై ఆరా Fri, Jul 01, 2022, 10:32 AM
'ఆసరా' సేవలు అభినందనీయం Fri, Jul 01, 2022, 10:31 AM
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి Fri, Jul 01, 2022, 10:30 AM
చంపావతినదిలో మునిగి ఓ వ్యక్తి మృతి Fri, Jul 01, 2022, 10:21 AM
నేటి నుంచి పాలిథిన్ సంచులు వాడితే జైలు శిక్ష Fri, Jul 01, 2022, 10:19 AM