సోదరుని పరామర్శించిన చంద్రబాబు

by సూర్య | Wed, Jun 22, 2022, 12:27 PM

స్వర్గీయ నందమూరి తారక రామారావు , కి అల్లుళ్ళగా వచ్చిన ఇద్దరు ప్రతిభావంతులే అనడంలో సందేహం లేదు. ఒకరు నారా చంద్రబాబు నాయుడు ఐతే మరొకరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇద్దరు రాజకీయాలలో తమ దైన ముద్ర వేసుకున్నారు. దగ్గుబాటి పురందేశ్వరి భర్తగానే కాకుండా , నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రిలో వైద్యం చేపించుకుంటున్నారు . ఈ తరుణంలో అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు ని  హైదరాబాద్ హాస్పిటల్ లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. 

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM