శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములుగా కలిసి పనిచేద్దాం

by సూర్య | Wed, Jun 22, 2022, 12:26 PM

పోలీస్ శాఖ  సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా కృష్ణ జిల్లాకి నూతనంగా పి.జాషువా ఎస్పీగా  నియమితులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పి.జాషువా ఐపీఎస్ బాధ్యతల స్వీకరణ అనంతరం మంగళవారం జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఐఏఎస్ ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములుగా కలిసి కృషి చేయాలని, అందుకు కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రజలకు పూర్తి స్థాయి న్యాయం కోసం పోలీసు శాఖ తరపున కృషి చేస్తామని కలెక్టర్  కి తెలిపారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయమైన కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. 

Latest News

 
నేడు ఆధార్ కేంద్రం ప్రారంభం Fri, Jul 01, 2022, 09:34 AM
'చెంచు గిరిజనుల అభివృద్ధి ఎక్కడ' Fri, Jul 01, 2022, 09:33 AM
నువ్వుల పంటలో సస్యరక్షణ Fri, Jul 01, 2022, 09:31 AM
నేటి నుంచి కబడ్డీ పోటీలు Fri, Jul 01, 2022, 09:30 AM
నేటి నుంచి భోజన పథకం: సీడీపీఓ Fri, Jul 01, 2022, 09:29 AM