ఆ కంపెనీలకు భారీ నష్టాలు

by సూర్య | Wed, Jun 22, 2022, 10:13 AM

నేడు భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. మారుతి, టైటాన్, విప్రో, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐటిసి కంపెనీల షేర్లు నష్టాలతో సాగుతున్నాయి. 345 పాయింట్లతో సెన్సెక్స్, 93 పాయింట్లతో నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతోంది.

Latest News

 
మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం Fri, May 17, 2024, 04:58 PM
ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు: ఎమ్మెల్యే అభ్యర్థులు Fri, May 17, 2024, 04:57 PM
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య Fri, May 17, 2024, 04:52 PM
ఇరు వర్గాల ఘర్షణ కేసు నమోదు Fri, May 17, 2024, 04:43 PM
ప్రసన్న వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని పిలుపు Fri, May 17, 2024, 04:37 PM