శ్రీవారి హుండీ ఆదాయం రూ .4.07 కోట్లు

by సూర్య | Wed, Jun 22, 2022, 09:13 AM

తిరుమల శ్రీవారికి హుండీ కనుకులు ద్వారా రూ. 4. 07 కోట్ల ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం ( టిటిడి ) బుధవారం వెల్లడించింది సోమవారం వచ్చిన కానుకలను మంగళవారం లెక్కించారు. మంగళవారం 74, 906 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36, 138 మంది తలనీలాలు సమర్పించారని టిటిడి అధికారులు బుధవారం తెలిపారు.

Latest News

 
పెద్దముడియంలో జూదరుల అరెస్టు Fri, Jul 01, 2022, 10:17 AM
బాల్య వివాహాలను నిర్మూలించాలి Fri, Jul 01, 2022, 10:15 AM
చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: టిడిపి నేతలు Fri, Jul 01, 2022, 10:11 AM
భార్యను చంపిన భర్త.. Fri, Jul 01, 2022, 10:10 AM
నేడు ఆధార్ కేంద్రం ప్రారంభం Fri, Jul 01, 2022, 09:34 AM