పలు దేశాల్లో భారీ భూకంపం

by సూర్య | Wed, Jun 22, 2022, 07:35 AM

పలు దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్​, అఫ్గనిస్థాన్​, మలేషియాల్లో ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. పాక్​, అఫ్గాన్​లలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1గా నమోదు కాగా మలేషియాలో 5.61గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప ఘటనల్లో ఏ ప్రాణనష్టం సంభవించలేదు.

Latest News

 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM