వీటిలోనే పుష్కలంగా విటమిన్‌-సీ

by సూర్య | Sun, May 22, 2022, 09:31 AM

కరోనాతో ఇమ్యూనిటీ విలువ అందరికీ అర్ధమైంది. రోగనిరోధక శక్తి సహజంగా, ఆరోగ్యకరంగా పెంచుకోవాలంటే విటమిన్‌-సీ చాలా ముఖ్యం. మరి సీ-విటమిన్‌ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినండి. ఉసిరిలో అధికంగా సీ విటమిన్‌ ఉంటుంది. ఆరెంజ్‌ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కూరల్లో వాడే క్యాప్సికమ్‌లో కూడా సీ విటమిన్‌ లభిస్తుంది. విటమిన్‌-సీ అధికంగా లభించే వనరుల్లో నిమ్మకాయ ఒకటి. పైనాపిల్‌ కూడా సీ విటమిన్‌ అందిస్తుంది.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM