నేరేడు పండుతో ప్రయోజనాలు

by సూర్య | Sun, May 22, 2022, 09:28 AM

సీజనల్ ఫ్రూట్స్ తినాలని డాక్టర్లు ఎప్పుడూ సూచిస్తారు. ఏ కాలంలో లభించే పండ్లు ఆ కాలంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని తద్వారా ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతుంటారు. ప్రస్తుతం నడుస్తున్న వేసవి సీజన్ ముగింపులో లభించే అల్లనేరెడు పండు తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
నేరేడు పండు వల్ల కలిగే ప్రయోజనాలు:
* విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
*ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
*బీపీ, షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.
*గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
*చర్మంపై ముడతలు తొలగించి వృద్ధాప్య ఛాయలు దూరం చేస్తుంది.
* మూత్ర సమస్యలు, కిడ్లీలో రాళ్లు ఉన్న వారికి ఉపశమనం ఇస్తుంది.
*గర్భిణీ స్త్రీలు ఈ పండు తీసుకోవడం ద్వారా తల్లి బిడ్డకు మేలు చేస్తుంది.
*వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తుంది.
*రెడ్ బ్లడ్ సెల్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది.
*కంటి సమస్యలు, నొప్పులను నివారిస్తుంది.
*ఈ చెట్టు ఆకుల్ని కషాయంగా చేసి పుక్కిలిస్తే దంత, చిగురు సమస్యలు దూరం అవుతాయి.

Latest News

 
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి Thu, May 02, 2024, 03:57 PM
ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన బి. కె. పార్థసారథి Thu, May 02, 2024, 03:55 PM
తిరుపతి- కదిరిదేవరపల్లికి వెళ్లే రైలు మూడు నెలలు రద్దు Thu, May 02, 2024, 03:50 PM
శ్రీశైల క్షేత్రం పరిధిలో అమల్లోకి పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం Thu, May 02, 2024, 03:04 PM
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM