జ్యూస్ గా కంటే నేరుగా పండును తినడమే ఉత్తమం

by సూర్య | Sat, May 21, 2022, 07:24 PM

పండ్లు వాడుతున్నాం అన్నది కాదు ఎలా వాడుతున్నారో అదే ముఖ్యం. కొన్ని పండ్లు జ్యూస్ గా తీసుకొనే కంటే  నేరుగా పండ్లుగానే తీసుకోవడం ఉత్తమం. అలాంటి జాబితాలో కమల పండు కూడా ఉంది మరి. కమల పండ్లు కూడా హైబీపీని నార్మల్‌గా ఉంచడానికి సహాయపడతాయి. ఇందులో అమినో యాసిడ్స్, ఫైబర్‌, కాల్షియం, అయోడిన్, ఫాస్పరస్, సోడియం, మినరల్స్, విటమిన్ ఎ, బి పుష్కలంగా ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్‌ చేయడానికి సహాయపడతాయి. కమల పండులోని పోషకాలు.. మీ శరీరానికి అందాలంటే.. జ్యూస్‌కు బదులుగా పండు తినడం మంచిది. మీరు టేస్టీ..టేస్టీగా మీ బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM