బీపీ పేషెంట్స్‌ వేసవిలో రోజూ ఓ మామిడి పండు తింటే ఏమవుతుందో తెలుసా

by సూర్య | Sat, May 21, 2022, 07:25 PM

బీపీ పేషెంట్స్‌ వేసవిలో రోజూ ఓ మామిడి పండు తింటే ఏమవుతుందో తెలుసా. మంచి ఆరోగ్యం లభిస్తుందండి. అదేలాగో చూద్దాం. మామిడి పండ్లు వేసవిలో ఎక్కువగా దొరుకుతాయి. ఇవి టేస్ట్‌లోనూ అద్భుతంగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారుండరు. అందుకే దీన్ని పండ్లలో రారాజు అంటారు. శరీరంలోని హైబీపీ కంట్రోల్‌ చేయడానికి మామిడి పండు సహాయపడుతుంది. మామిడి పండులో ఉండే ఫైబర్‌, బీటా కెరోటిన్‌, పోటాషియం లాంటి పోషకాలు మామిడిలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్ని బీపీని కంట్రోల్‌లో ఉంచడానికి తోడ్పడతాయి. బీపీ పేషెంట్స్‌ వేసవిలో రోజూ ఓ మామిడి పండు తినడం మంచిది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM