దానిమ్మతో ఎన్నో ప్రయోజనాలు...అవేంటో తెలుసా

by సూర్య | Sat, May 21, 2022, 07:23 PM

భగవంతుడు అందిస్తున్న ప్రతి ఫలంలో ఏదో ఒక జీవ రహస్యముంది. అలాంటి వాటిలో దానిమ్మకు మంచి గుర్తింపు ఉంది. సాధారణంగా, శరీరంలో రక్త తక్కువగా ఉంటే.. డాక్టర్‌ దానిమ్మ తినమని సూచిస్తారు. దానిమ్మ ACE ఎంజైమ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది రక్త నాళాల పరిమాణాన్ని నియంత్రిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. దానిమ్మ ర‌సంతో హానికార‌క ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతో పాటు బీపీ అదుపులో ఉంటుంద‌ని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయ‌ని హార్వ‌ర్డ్ నివేదిక పేర్కొంది. జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా సాగేందుకు అవ‌స‌ర‌మైన ఫైబ‌ర్ దానిమ్మ‌పండ్ల‌లో అధికం. క‌ప్పు దానిమ్మ గింజ‌ల్లో ఏకంగా ఏడు గ్రాముల పైబ‌ర్ ఉంటుంది. దానిమ్మ పండు, జ్యూస్‌ శరీరానికి చాలా మంచిది.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM