అన్ని సీజన్లలో దొరికే ఆరోగ్య ప్రసాదం...అరటి పండు

by సూర్య | Sat, May 21, 2022, 07:22 PM

అరటి పండు. అరటిపండు మనకు అన్ని సీజన్లలోనూ ఈజీగా దొరుకుతుంది. కానీ అరటిపండు ప్రయోజనాలు వింటే రోజు వాటిని తీసుకోవడం మాత్రం మరవరు. మీరు అరటిపండును చాలాసార్లు, చాలా రకాలుగా తినే ఉంటారు. అరటిపండు హైబీపీ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, బి, బి6, సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం బీపీని కంట్రోల్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అరటిపండు తింటే.. జీర్ణ సమస్యలలో కూడా దూరమవుతాయి.

Latest News

 
రైలు పట్టాలపై గుర్తు తెలియని యువకుడు మృతదేహం Sat, May 18, 2024, 05:27 PM
మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి Sat, May 18, 2024, 05:24 PM
ప్రశాంత వాతావరణం కోసమే బయటి ప్రాంతాలకు ఆది, భూపేశ్ Sat, May 18, 2024, 05:22 PM
ఘనంగా శ్రీ వాసవి మాతా జయంతి ఉత్సవాలు Sat, May 18, 2024, 05:20 PM
సోషియల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు Sat, May 18, 2024, 05:19 PM