కొబ్బరి జలం..ఒంటికి ఎంతో మేలు చేస్తుంది

by సూర్య | Sat, May 21, 2022, 07:21 PM

మనకు నీరసంగా ఉన్నా, మల విసర్జన అధికంగా జరిగి నీరసించిపోయినా వెంటనే శక్తినిచ్చే జలంగా కొబ్బరి నీళ్లను తీసుకొంటాం.  కొబ్బరి నీళ్లు అంటే  కేవలం వెంటనే శక్తినిచ్చేదియే కాదు ఇది మన శరీరంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను  కలిగిస్తుంది. కొబ్బరి నీరు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి తోడ్పడుతుంది. అదే సమయంలో శరీరంలో రక్తపోటు స్థాయిని సాధారణంగా ఉంచుతుంది. రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీరు రక్తపోటును నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM