హనుమాన్ జయంతి వేడుకలు

by సూర్య | Sat, May 21, 2022, 01:17 PM

తాడిపత్రి పట్టణ సమీపంలో కడప రోడ్డు లో వెలసిన శ్రీయోగివేమన ఆశ్రమంలో ఈ నెల 25వతేదీ శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను ఆశ్రమ నిర్వాహకులు విష్ణుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం ఆంజనేయస్వామికి పంచామృతాభిషేకాలు, భజనలు, హోమాలు, తదితర ప్రత్యేక పూజలు నిర్వహిం చనున్నారు. కావునా భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకోవాలని ఆయన తెలియచేశారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM