ఐపీఎల్‌ కి రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్ ప్లేయర్..?

by సూర్య | Sat, May 14, 2022, 03:27 PM

ఐపిఎల్ కు మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అయినటువంటి అంబటి రాయుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ టోర్నీకి తాను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం అంబటి రాయుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడుతుండగా అంబటి రాయుడును 6.75 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేజిక్కించుకుంది. ఐపిఎల్ లో ఇప్పటి వరకూ రాయుడు ముంబై మరియు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లలో ఆడాడు. తాను రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటిస్తూ భావోద్వేగపు ట్వీట్ చేశాడు. ఇదే తనకు చివరి ఐపిఎల్ అని అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా చెబుతూనే కొంత సేపటికి ఆ ట్వీట్ ను డిలీట్ చేసేశాడు. ప్రస్తుతం అంబటి రాయుడి రిటైర్మెంట్ ప్రకటన గురించి చర్చ జరుగుతోంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM