పాముని కాపాడబోయి చిక్కుల్లో ఇరుక్కున్న ఎమ్మెల్యే

by సూర్య | Sat, May 14, 2022, 03:28 PM

అడ్డుగా వచ్చిన నాగుపామును రక్షించబోయి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కారుకు ప్రమాదం జరిగిన ఘటన పుట్టపర్తి మండలం కంబాలపర్తి వద్ద  చోటు చేసుకుంది. కంబాలపర్తి గ్రామం దాటగానే పొలాల్లో నుంచి పెద్ద నాగుపాము కారుకు అడ్డుగా వచ్చింది. డ్రైవర్‌ షడన్‌గా బ్రేక్‌ వేశాడు. వెనుక కాన్వాయ్‌లో వస్తున్న మరో కారు ఎమ్మెల్యే కారును ఢీకొంది. ఎమ్మెల్యే కారుతో పాటు మరో కారు కొంత పాక్షికంగా ధ్వంసమైంది. అయితే కాన్వాయ్‌లో ఉన్న వారెవెరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. 

Latest News

 
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు Thu, May 19, 2022, 04:59 PM
వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు Thu, May 19, 2022, 04:56 PM