కారు బోల్తా.. ఒకరు మృతి

by సూర్య | Sat, May 14, 2022, 09:41 AM

ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్ర కారం. దర్శి నగర పంచాయతీ పరిధిలోని చింతలపాలేనికి చెందిన చంద్రగిరి వీరారెడ్డి(30) కారులో దర్శి నుంచి తూర్పుచౌటపాలెం వెళ్తుండగా అదుపుతప్పి పొలాల్లో బోల్తా కొట్టింది. డ్రైవింగ్‌ చేస్తున్న వీరారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. నిద్రమత్తులో కారు నడుపుతూ అదుపుతప్పి బోల్తా పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఎస్సై ఏ చంద్రశేఖర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM