పామూరు పట్టణంలో పోలీస్ విజిబిలింగ్ కార్యక్రమం

by సూర్య | Sat, May 14, 2022, 09:40 AM

పామూరులో ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో విజిబిలింగ్ పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర పూరిత కార్యక్రమాలు జరుగకుండా నివారించేందుకు ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు విజిబిలింగ్ పోలీస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.

Latest News

 
పాస్టర్ ల గౌరవ వేతనానికి... నిబంధనలను సడలించిన ఏపీ ప్రభుత్వం Tue, May 17, 2022, 10:28 PM
ఉదయగిరిలో బంగారు నిక్షేప గనులు... కెమెరాల నిఘాలో కేంద్రం తవ్వకాలు Tue, May 17, 2022, 10:23 PM
ఏపీలో ఐపీఎస్ ల బదిలీ లు... పలువురికి అదనపు బాధ్యతలు Tue, May 17, 2022, 10:21 PM
ప్రజా వ్యతిరేకత గ్రహించే జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన Tue, May 17, 2022, 10:19 PM
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు Tue, May 17, 2022, 10:17 PM