గృహ నిర్మాణ లబ్ధిదారులకు త్వరలో ఆర్థికసాయం

by సూర్య | Sat, May 14, 2022, 09:42 AM

చీరాల మునిసిపల్ కార్యాలయంలో కమీషనర్ సి హెచ్ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల పట్టణ, రూరల్ పరిధిలో హోసింగ్ రుణాల కోసం చాలామంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని వున్నారని తెలిపారు. వారిలో దేశాయిపేటలో 170 మంది, పట్టణ పరిధిలో ఐదువందల మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించామని చెప్పారు. వీరికి అతిత్వరలో ఆర్థిక సహాయం అందజేస్తామని కమిషనర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ప్రకారం గృహ నిర్మాణాలను ప్రారంభింపజేస్తామని కూడా ఆయన చెప్పారు.

Latest News

 
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు Thu, May 19, 2022, 04:59 PM
వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు Thu, May 19, 2022, 04:56 PM