అకాల వర్షాలతో నేలకొరిగిన వరి.. మెలకలొచ్చి రైతన్నలకు అపార నష్టం

by సూర్య | Sat, May 14, 2022, 09:36 AM

గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న ఈదురుగాలులు, అకాల వర్షం కనేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లోని రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. హెచ్ ఎల్ సి ఆయకట్టు కింద సుమారు 500 ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది. తాజాగా కురిసిన వర్షాలకు నేలకొరిగిన వరి నీటమునిగి మెలకలొచ్చాయి. దీంతో చేతికొచ్చిన పంట నాశనమైందని రైతులు వాపోయారు. అప్పులు చేసి ఎకరానికి సుమారు రూ. 45 వేలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేశామని 43 ఉడేగోళం గ్రామరైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM