చెదుళ్లలో ఓ కుటుంబంపై దాడి

by సూర్య | Sat, May 14, 2022, 09:34 AM

చెదుళ్ల లోని బీసీ కాలనీలో ఇంటి దగ్గర చెత్త, మురుగు ప్రవాహానికి సంబంధించిన గొడవలో ఒక వర్గం వారు కర్రలతో దాడి చేసి ఆరుగురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్ర వారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. తుమ్మల పెద్దన్న అనే వ్యక్తి ఇంటి వద్ద చెత్త, మురుగునీరు విషయమై జరిగిన వాగ్వాదంలో ఆయన భార్య నిర్మల, కుటుంబీ కులు మహేష్, వెంకటరాముడు, ఆదెమ్మ, సుబ్బరాయుడిపై మరో వర్గానికి చెందిన రామాంజనేయులు, సింగరయ్య, శివపురం పెద్దన్న, శ్రీనివాసులు, సుధాకర్, రమేష్ తదిత రులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. వారు తీవ్రంగా గాయపడగా. అనం తపురం వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Latest News

 
ఆంధ్రప్రదేశ్ అవతరణ లో నీలం సంజీవరెడ్డి ది కీలక పాత్ర: శైలజానాథ్ Thu, May 19, 2022, 09:02 PM
టీడీపీ నేతల్లో జోష్ నింపుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం Thu, May 19, 2022, 09:01 PM
లండన్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం గెలుపు Thu, May 19, 2022, 08:59 PM
అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్ Thu, May 19, 2022, 08:58 PM
ఒక్క కిలో మీటర్ రోడ్డు అయినా వేశారా: శైలజానాథ్ Thu, May 19, 2022, 08:56 PM