ఐదు రోజుల పాటు వర్షాలు

by సూర్య | Sat, May 14, 2022, 09:33 AM

రానున్న ఐదు రోజులు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, అశోక్ కుమార్ తెలిపారు. వచ్చే ఐదు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 35. 5 నుంచి 39. 6 సెల్సియస్ డిగ్రీలుగా. రాత్రి ఉష్ణోగ్రతలు 24. 3 నుంచి 27. 4 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిసే అవ కాశం ఉన్నందున పంటలు నూర్పిడి చేసే రైతులు ధాన్యం వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.

Latest News

 
తన పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ Thu, Jun 08, 2023, 10:45 PM
వాయిదా పడిన సీఎం జగన్‌ గుడివాడ పర్యటన Thu, Jun 08, 2023, 10:08 PM
ఏపీ సీఎం జగన్‌ కీలక నిర్ణయం Thu, Jun 08, 2023, 10:02 PM
నేడు సీఎం జగన్ ను కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు Thu, Jun 08, 2023, 09:26 PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8గా ఎంపీ అవినాష్ రెడ్డి Thu, Jun 08, 2023, 09:21 PM