మేకల కాపరిపై కత్తితో దాడి

by సూర్య | Fri, May 13, 2022, 04:44 PM

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని చదళ్ల గ్రామంలో నారాయణరెడ్డి తన మేకలకు కాపలాగా దొడ్డిలోనే నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు వచ్చి మేకలను అపహరించే ప్రయత్నం చేశారు. వారిని గుర్తించిన మేకల కాపరిపై కత్తితో దాడి చేసి పారిపోయారు. ఉదయం అపస్మారక స్థితిలో గల అతనిని కుటుంబ సభ్యులు గుర్తించి 108 సిబ్బందికి సమాచారం అందించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని పోలీసులకు అప్పగించారు.

Latest News

 
జీపు బోల్తా పడి ఒకరు మృతి Thu, May 19, 2022, 05:09 PM
ఖరీఫ్ పంట సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఉష శ్రీ Thu, May 19, 2022, 05:05 PM
సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి రోజా Thu, May 19, 2022, 05:03 PM
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు Thu, May 19, 2022, 04:59 PM
వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు Thu, May 19, 2022, 04:56 PM