పంచాయితీలో నీటి సమస్య

by సూర్య | Fri, May 13, 2022, 04:45 PM

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రమైన పేటూరు పంచాయతీ పొలికిమాకులపల్లె గ్రామానికి నీరు సరఫరా అయ్యే బోరు మోటారుకు ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు గురికావడంతో వారం రోజులుగా గ్రామంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గ్రామస్థులు వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకొంటున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ విషయమై ఏఈ మహేందర్ రెడ్డిని వివరణ కోరగా త్వరగా నీటి సమస్యలు తీరుస్తామని అన్నారు.

Latest News

 
ప్రజలు పన్నుకడుతుంటే మీడియాకు వచ్చిన ఇబ్బంది ఏమిటీ Mon, Jun 05, 2023, 09:48 PM
ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాలకు విశాఖ హబ్‌ కావాలి,,,సీఎం జగన్ Mon, Jun 05, 2023, 09:21 PM
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో గుడివాడ అమర్నాథ్ Mon, Jun 05, 2023, 09:20 PM
శాంతి యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్ Mon, Jun 05, 2023, 09:20 PM
ట్రాక్టర్ బోల్తా ఘటన దురదృష్టకరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Mon, Jun 05, 2023, 09:19 PM