నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Fri, May 13, 2022, 03:50 PM

ఒత్తిడి, పోటీతత్వం తదితర సమస్యలను నవ్వు దూరం చేస్తుంది.
తరచూ నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువ.
నవ్వు వల్ల ఆందోళన అనేది దూరమవుతుంది.
10 నిమిషాలు నవ్వితే 10-20 మి.మీల రక్తపోటు తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
నవ్వితే ముక్కు, శ్వాసకోశాల్లోని పొరలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఆస్తమా రోగులకూ సైతం నవ్వితే కొంత ఉపశమనం కలుగుతుంది.
నవ్వు వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతాయి.
నవ్వితే స్పాండలైటిస్‌, మైగ్రేన్‌ లాంటి వ్యాధులు దరిచేరవు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM