నేడు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Wed, Jan 19, 2022, 05:07 PM

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. ఆ తర్వాత కోలుకోలేదు. ఫైనాన్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి, ఇది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 656 పాయింట్లు నష్టపోయి 60,098 వద్ద ముగిసింది. నిఫ్టీ 174 పాయింట్లు నష్టపోయి 17,938 వద్ద నిలిచింది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.83%), టాటా స్టీల్ (1.19%), మారుతీ సుజుకీ (1.17%), యాక్సిస్ బ్యాంక్ (0.55%) మరియు టెక్ మహీంద్రా (0.51%).
టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.77%), ఏషియన్ పెయింట్స్ (-2.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.41%), నెస్లే ఇండియా (-2.41%), బజాజ్ ఫైనాన్స్ (-2.28%).

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM