కర్ణాటకలో 41,457 కొత్త కోవిడ్ కేసులు నమోదు

by సూర్య | Tue, Jan 18, 2022, 10:33 PM

కర్ణాటకలో  మంగళవారం 41,457 కొత్త కోవిడ్ కేసులు మరియు 20 మరణాలు నమోదయ్యాయి.41,000 కేసుల్లో ఒక్క బెంగళూరులోనే 25,595 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 8,353 మంది డిశ్చార్జి అయ్యారు.తాజా కేసులతో , కర్ణాటకలో మొత్తం 2,50,381 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM