ఏపీ సినిమా హాళ్ళలో కరోనా ఆంక్షలు.. చేతు లెత్తేసిన యాజమాన్యం

by సూర్య | Tue, Jan 18, 2022, 10:29 PM

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలోని సినిమా హాళ్లపై కరోనా  ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. సినిమా థియేటర్లు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే నడుస్తున్నాయి. దీంతో యాజమాన్యాలు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు అధికారులు పలు నిబంధనల పేరుతో థియేటర్లకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు నడపలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా తాను ఇప్పటికే దివాళా తీసానని, ప్రభుత్వం విధించిన ఆంక్షలతో థియేటర్లను మూసివేస్తున్నట్లు శరణం చెప్పారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM