అమెరికాలో తీవ్ర హిమపాతం.. ఏకంగా 1200 విమానాలు క్యాన్సల్

by సూర్య | Tue, Jan 18, 2022, 09:26 PM

అమెరికాలో తీవ్ర హిమపాతం కొనసాగుతుంది. ఏకంగా 1200 విమానాల క్యాన్సల్ చేసారు. దీనితో ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక రాష్ట్రాల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన చలి, తుపానులు, మంచు కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు నేలకూలడం, మంచుతో నిండిపోవడంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. మంచు తుఫాను దృష్ట్యా జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా మరియు ఫ్లోరిడా రాష్ట్రాల గవర్నర్లు ఆదివారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Latest News

 
రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే సీఎం: మాజీ సీఎం Mon, May 06, 2024, 10:43 AM
టిడిపిలో చేరిన బండివారిపల్లె గ్రామస్తులు Mon, May 06, 2024, 10:38 AM
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM